స్వల్పంగా తగ్గిన బంగారం ధర

gold-siliverఅక్షయ తృతీయ దగ్గర పడుతున్న తరుణంలో  బులియన్‌ మార్కెట్‌లో  బంగారం ధరలు పైకి, కిందకి పచార్లు కొట్టాయి. శనివారంనాటి బంగారం ధర పెరుగుతు వెళ్ళింది. కానీ సోమవారం నాటి మార్కెట్‌లో మాత్రం మళ్లీ కిందకి దిగింది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడం, అంతర్జాతీయంగా ట్రెడ్‌ ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్‌లో వంద రూపాయలు తగ్గి, 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. సిల్వర్‌ ధరలు కూడా వంద రూపాయలు తగ్గి కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates