స్విఫ్ట్ ఇండియా ఛైర్మ‌న్ గా అరుంధ‌తీ భ‌ట్టాచార్య‌

న్యూఢిల్లీ : SBI మాజీ ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య కీలక బాధ్య‌త‌ల‌ను చేపట్టనున్నారు. స్విఫ్ట్‌ ఇండియా విభాగానికి అరుంధ‌తీ భ‌ట్టాచార్య‌ ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టనున్న‌ారు. అరుంధ‌తీ భ‌ట్టాచార్య స్విప్ట్ ఇండియా ఛైర్మన్‌గా ఉన్న ఎంవీ నాయర్ స్థానాన్ని భర్తీ చేయనున్న‌ట్లు స‌మాచారం. అరుంధతీ భట్టాచార్య 1977లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ అధికారి స్థాయి నుంచి ఎదిగి వివిధ హోదాల్లో ప‌నిచేశారు.

Posted in Uncategorized

Latest Updates