స్విమ్మింగ్ పూల్ లో పడి ఇద్దరు యువకులు మృతి

spనగరంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇదరు యువకులు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయారు. కంచన్ బాగ్ లోని బాబానగర్ లో ఉన్న ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన మహ్మద్ సల్మాన్ ఖురేషి(14) స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతోనే మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో ఫటనలో MD.ఖలీద్(16) అనే యువకుడు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్లి సంగారెడ్డి టూన్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడు. కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకునేవారి కోసం అక్కడ ఎవ్వరూ ట్రైనర్లు లేకపోవడంతోనే చనిపోయినట్లు యువకుడు బంధువులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates