హన్మకొండలో సైకిల్ హెరిటేజ్ రైడ్

cycleచారిత్రక కట్టడాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వరంగల్ ఎంపీ దయాకర్. నగరాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇందన వాహనాలు వాడకం తగ్గించాలన్నారు. ఓరుగల్లు కట్టడాలను విశ్వవ్యాప్తం చేసేందుకు నగర కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ హెరిటేజ్ రైడ్ ను హన్మకొండలో ప్రారంభించారు నేతలు. పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలైన రైడ్ లో ఎంపీ దయాకర్ తో పాటు, MLA వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్, ఉన్నతాధిరులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates