హయత్‌నగర్ ప్లాస్టిక్ ట్రే గోదాంలో అగ్నిప్రమాదం

fire-Hayathnagarహైదరాబాద్ శివారు హయత్ నగర్ ఆంధ్రాబ్యాంక్ కాలనీలలోని ప్లాస్టిక్ ట్రేల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు యాభై లక్షల ప్లాస్టిక్ సామాను బుగ్గిపాలైంది.  భారీ స్థాయిలో ఎగసి పడిన మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది అతి కష్టమ్మీద మంటలను అదుపులోకితెచ్చారు. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టి ఉంటారని  గోదాం యజమాని అనుమానిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates