హరీష్ రావు కంగ్రాట్స్… థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు కంగ్రాట్స్ చెప్పారు. “హృదయపూర్వక శుభాకాంక్షలు (Hearty Congratulations )” అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు హరీష్ రావు. దీనికి వెంటనే రిప్లై ఇచ్చారు కేటీఆర్. “మెనీ థాంక్స్ బావా” అంటూ కామెంట్ పెట్టారు. కేటీఆర్ కు పార్టీలో కీలక పదవి దక్కడంతో.. పార్టీలో కీలక నేత  హరీష్ రావు ఇచ్చిన స్పందనపై నెటిజన్లు ఆసక్తి చూపించారు. వెంటనే కామెంట్లు, రీట్వీట్లు చేయడంతో ట్విట్టర్ షేకైపోతోంది.

Posted in Uncategorized

Latest Updates