హాకీ వరల్డ్ కప్ : సెమీస్ లోకి భారత్

భువనేశ్వర్‌: భారత హాకీ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. పూల్‌ దశలో జరిగిన చివరి మ్యాచ్‌ లో బెల్జియంపై 5-1తో తిరుగులేని విజయం సాధించింది. సగర్వంగా నాకౌట్‌ దశకు చేరింది. కీలక పోరులో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా ఐదు గోల్స్‌ సాధించడం ప్రత్యేకం.

 

Posted in Uncategorized

Latest Updates