హిందువుల హక్కులను BJP రక్షించలేకపోతుంది : కేజ్రీవాల్

హిందువుల హక్కులను బిజెపి రక్షించలేకపోతుందని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో టెక్కీని పోలీసులు కాల్చిచంపిన ఘటన పై ఆయన ట్విట్టర్ లో నెటిజన్లు చేసిన ట్వీట్ల పై స్పందించారు.  కాల్పుల్లో మరణించిన వివేక్ తివారీ హిందువు అయినప్పటికీ హిందువుల ప్రయోజనాలను బీజేపీ కాపాడలేకపోతుందన్నారు. ఇదే అంశం పై యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సిఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా  చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates