హిందూ ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తా : పరిపూర్ణానంద

PARIPOORNAహిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్దమన్నారు రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు స్వామీ పరిపూర్ణానంద. గురువారం (మే-24) ఆదిలాబాద్ లోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హిందూ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక హిందూ దేశంలో హిందువులను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు పరిపూర్ణానంద. భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకునే హిందూ పండగలకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates