హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ లీడ్

హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. 8th రౌండ్ తర్వాత  టీఆర్ఎస్ (ఈటల రాజేందర్)  36,659 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డి  : 25,479 ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు.  టీఆర్ఎస్ లీడ్ 11,180 ఓట్లుగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates