హైకోర్టులో అసదుద్దీన్‌ ఒవైసీకి చుక్కెదురు

హైదరాబాద్ : హైకోర్టులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి చుక్కెదురైంది. ఒవైసీ ఆస్పత్రికి చాంద్రాయణగుట్ట సమీపంలోని బండ్లగూడలో 6,500 గజాల స్థలాన్ని కేటాయించడంపై స్టే విధించింది కోర్టు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల అమలును 3 నెలల వరకు నిలిపివేస్తూ నిన్న(సెప్టెంబర్-26) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates