హైదరాబాద్ అడ్డాగా కల్తీ డాల్డా దందా

dala
మత్తుపదార్థాలకు, కల్తీ సరుకులను అడ్డాగా మారింది హైదరాబాద్. ఓ వైపు డ్రగ్స్ తో యూత్ ను మత్తులో ముంచేస్తున్నారు…మరోవైపు నిత్యావసర వస్తులను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగామాడుతున్నారు. సంపాదనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే నగర శివార్లో కల్తీ డాల్డా తయారు చేస్తున్నారు. ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని..వారిని నఖిలీ డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబాగూడ దగ్గర జంతు కళేబరాలతో డాల్డా, నెయ్యి తయారు చేస్తుండగా అరెస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates