హైదరాబాద్ ఆంజనేయస్వామి ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు

nethaసన్ రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుతున్న IPL  మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కు విచ్చేశారు రిలయ్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. నగరాసిన వచ్చిన నీతా.. రెడ్ హిల్స్ లోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ముంబై ఇండియన్స్ జట్టుకు నీతా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


Posted in Uncategorized

Latest Updates