హైదరాబాద్ కు వచ్చేశాడు అమిత్ షా

తెలంగాణ పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్నాడు బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఇవాళ (శుక్రవారం) ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్‌ షా చేరుకున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. 2019 ఎన్నికల నిమిత్తం ఏర్పాటైన కమిటీతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates