హైదరాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రెసిడెంట్

ED-150218-IRAQPRESIDENT-VISఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ గురువారం (ఫిబ్రవరి-15) హైదరాబాద్  చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి RK సింగ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మూడు రోజులు పాటు హైద్రాబాద్ లో ఉండనున్నారు హసన్ రోహనీ. రేపు శుక్రవారం (ఫిబ్రవరి-16) చార్మినార్ దగ్గర మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. గోల్కొండ  కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంను కూడా సందర్శిస్తారు.

Posted in Uncategorized

Latest Updates