హైదరాబాద్ ని కమ్మేసిన పొగమంచు

హైదరాబాద్ లో ఉన్నట్టుండి పొగమంచు కప్పుకొచ్చింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తోడు.. ఇవాళ డిసెంబర్-14న ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం 9 దాటిన ఇంకా పొగమంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా ఆఫీస్ టైమ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరో రెండు రోజులు తుఫాను ప్రభావం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణశాఖ.

Posted in Uncategorized

Latest Updates