హైదరాబాద్ లో ఆర్యవైశ్యులకు ఐదెకరాల స్థలం

హైదరాబాద్ లోని ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో ఆర్యవైశ్యులకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించడానికి అంగీకారం తెలిపింది తెలంగాణ స్టేట్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎంఏ). ఈ మేరకు నిన్న(బుధవారం) సాయంత్రం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి. రాష్ట్రంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కేటాయించింది. తాజాగా ఆర్య వైశ్యులకు ఇచ్చింది. అయితే ఇక మంత్రివర్గం అనుమతి లభించాల్సి ఉంది.

Latest Updates

Posted in Uncategorized

Latest Updates