హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు : 12 తులాల బంగారం చోరీ

LB NAGARహైద్రాబాద్  ఎల్బీనగర్ లో  దొంగలు రెచ్చిపోయారు. శనివారం (జూన్-16)  వీకర్ సెక్షన్ కాలనీలో  ఓ ఇంట్లో  చోరీ చేశారు. 12 తులాల  బంగారంతో పాటు,  74 వేల  డబ్బు దోచుకెళ్లారు.  బాధితుల ఫిర్యాదుతో ఘటనా  స్థలాన్ని పరిశీలించారు  పోలీసులు. దొంగతనం పై  దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates