హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ లో దారుణ సంఘటన జరిగింది. రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో మంగళవారం (జూలై-17) రాత్రి ఖాలెద్ అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కళ్లలో కారం చల్లి, గొంతు కోసి, బండరాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. బహదూర్ పురకు చెందిన ఖాలెద్ వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. హత్యకు కారణాలపై రాజేంద్రనగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates