హైదరాబాద్ లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్

హైదరాబాద్: కొత్తగా పెళ్లైన ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రూపిణి(25) ..హైదరాబాద్ లోని చిత్రపూరి కాలనీలో ఇవాళ (సెప్టెంబర్-30)న సూసైడ్ చేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనీకి చెందిన జిమ్‌ ట్రైనర్‌ సందీప్‌ ను ప్రేమవివాహం చేసుకుంది రూపిని. మే నేలలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి సందీప్‌ తల్లితండ్రులకు ఇష్టంలేదని, వారి వేధింపులతోనే రూపిణి బలవన్మరణానికి పాల్పిడిందని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రూపిని కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates