హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు

భాగ్యనగరం వేదికగా ఫిబ్రవరి.25 నుంచి 27 వరకు 16వ బయో ఏషియా సదస్సు(2019) జరగనుంది.  కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) లో ఈ సదస్సును నిర్వహించనుంది.  సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల నుంచి వ్యాపారవేత్తలు,సైంటిస్టులు హాజరు కానున్నారు. సదస్సు లోగోను మినిస్టర్ కేటీఆర్ బుధవారం(అక్టోబర్.3)న ఆవిష్కరించారు.’’ లైఫ్ సైన్సెస్ 4.0- C డిస్రప్ట్ ది డిస్రప్షన్’’ థీమ్ తో ఈ సదస్సను నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates