మెదక్ లో త్రిముఖ పోటీ..  రౌండ్ రౌండ్కు మారుతున్న ఆధిక్యం

మెదక్ లో త్రిముఖ పోటీ..  రౌండ్ రౌండ్కు మారుతున్న ఆధిక్యం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో చేశారు. ఫలితాల తాజా లైవ్ అప్డేట్స్ ప్రకారం.. కాంగ్రెస్ -8, బీజేపీ -8, ఎంఐఎం -1 స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన బీఆర్ ఎస్..సున్నా ఆధిక్యాన్ని కనబర్చింది. మెదక్ లో కొన్ని రౌండ్లలో లీడ్ లోకి వచ్చినా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకింది.  మెదక్ సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ నెలకొంది. మెదక్ నియోజకవర్గంలో 8వ రౌండ్ ముగిసిసరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది.