10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై నిషేధం


నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై విధించిన నిషేధాన్ని మరోసారి చర్చించాలని కోరుతూ కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రబీ సీజన్‌లో కనీస మద్దతు ధరను నిర్ణయించడం వంటి అంశాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates