జార్ఖండ్ లో CRPF ట్రక్కు బోల్తా: గాయపడ్డ జవాన్లు

జార్ఖండ్ లోని గిరిధ్ జిల్లా CRPF జవాన్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. రోడ్డుపై పశువుల మంద అడ్డు రావడంతో వాటిని తప్పించే క్రమంలో ట్రక్కు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి  ఆందోళనకరంగా ఉంది. CRPF 154వ బెటాలియన్ కు చెందిన 25 మంది జవాన్లను మదుబన్ నుంచి నిమియా ఘాట్ కు తీస్కెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest Updates