లాక్‌‌డౌన్ తరువాత ఇవే బెస్ట్

ఇప్పుడున్న లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ తర్వా త కొన్ని ప్లేసులకు వెళక్లపోవడమే బెటర్ అంటున్నారు ట్రావెల్ ఆపరేటర్లు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వస్తున్న అల్లర్ల ఆధారంగా ‌‌బేస్ చే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుకుని ఆపరేటర్లు కొన్ని సలహాలు ఇస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ను ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టిలో ఉంచుకుని  ఏయే ప్లేసులు సేఫ్… ఏయే ప్లేసులు డేంజర్ అనేవి చెప్తున్నారు. నెక్స్ట్ ట్రిప్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటలీ, గ్రీస్ , థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ లాంటివి ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకుని మరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేసుకో వడం బెటర్. వాటికి బదులు మాల్దీవ్స్, మారిషస్ లాంటి స్మా ల్ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదా రష్యా, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, ఈజిప్ట్, టాంజానియాలాంటి దేశాలు కూడా సేఫ్. కరోనా ఎఫెక్ తగ్ ట్ గే సమయానికి ఈ ప్రాంతాలు సేఫ్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాయనేది వాళ్ల అంచనా . అలాగే మనదేశం విషయానికొస్తే.. అండమాన్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్ లాంటివి కొంతవరకూ సేఫ్. ఏదేమైనా.. కరోనా ఎఫెక్ తట్ గ్గాక కూడా ముందు జాగ్రత్తతో ఉండాలంటే.. తక్కువ క్రౌడ్, తక్కువ జనాభా ఉండే చిన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్ అనేది ఎక్స్ పర్ట్స్  సలహా.

Latest Updates