11 నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి- 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ సెలవులను పొందుపర్చింది. మిషనరీ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి 29 వరకు క్రిస్‌మస్‌ సెలవులు ప్రకటించినట్లు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates