11 రోజుల పాటు 8 ప్యాసింజర్ ట్రైన్స్ ర‌ద్దు

mmtsసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫారం మరమ్మతుల కారణంగా 8 ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 21వ తేదీ వరకు లోకల్ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు రద్దైన రైళ్ల వివరాలను తెలుసుకుని ప్రయాణికులు ప్రయాణించాలని సూచించారు అధికారులు.

రద్దైన ప్యాసింజర్ రైళ్లు..

..మేడ్చల్-సికింద్రాబాద్(77608)
..సికింద్రాబాద్-బొల్లారం
..మనోహరాబాద్-సికింద్రాబాద్(77610)
..సికింద్రాబాద్-మనోహరాబాద్(77613)
..బొల్లారం-సికింద్రాబాద్(77612)
..సికింద్రాబాద్-మేడ్చల్(77615)
..మేడ్చల్-సికింద్రాబాద్(77616)
..సికింద్రాబాద్-మేడ్చల్(77619)

 

 

Posted in Uncategorized

Latest Updates