పడవ బోల్తా .. 11 మంది జలసమాధి

టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళుతున్న పడవ మునిగి 11 మంది చనిపోయారు. టర్కీ ఏజియన్ ప్రావిన్స్ లోని సెస్మే పట్టణానికి సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 8 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 19 మంది ప్రయాణిస్తున్నారు.  సమాచరం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది మరో 8 మందిని  రక్షించారు.

Latest Updates