RTC బస్సు ఢీకొని 12 ఏళ్ల చిన్నారి మృతి

Car hit scene, male person lying on the floor in front of a car

వరంగల్ అర్బన్ జిల్లా లో ఆర్టీసీ బస్సు ఓ కుటుంబంలో విషాదం నింపింది. హసన్‌పర్తి మండలం నాగారం దగ్గర… ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో… 12 ఏళ్ల బాలుడు నరేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. తన అన్నతో కలిసి సైకిల్ పై ట్యూషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడు చనిపోవడంతో.. స్థానికంగా విషాదం అలుముకుంది.

Latest Updates