తెలంగాణలో కొత్తగా 129  కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణాలో 127 నమోదు కాగా.. ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ లో తెలిపింది.. ఒక్క GHMC ఏరియాలోనో 108 కేసులు నమోదైయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇవాళ(బుధవారం) లేటెస్ట్ గా మరో ఏడుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99కి చేరింది. ఇప్పటి వరకు 1556 మంది డిశ్చార్జి అయ్యారు. 1365 మంది చికిత్స పొందుతున్నారు.

Latest Updates