14వ రౌండ్.. మానకొండూరులో రసమయి ఆధిక్యం

మానకొండూరులో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ లీడ్ లో కొనసాగుతున్నారు. 14వ రౌండ్ ముగిసిన తర్వాత మానకొండుూరులో రసమయి బాలకిషన్ 20వేల 686 లీడ్ లో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates