14 ఏళ్ల చిన్నారి సాహసం : 48 కిలో మీటర్ల స్విమ్మింగ్

WddnFAVS48 కిలోమీటర్ల ఈత కోసం రెడీ అయింది 14 ఏళ్ల ఓ రాజస్తాన్ అమ్మాయి. రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని గౌరీ సింగ్వి అనే 14 ఏళ్ల చిన్నారి మారథాన్ స్మిమ్మింగ్ చేస్తోంది. ఉదయ్ పూర్ లోని జూహు నుంచి గేట్ వే అఫ్ ఇండియా వరకు ఈత మొదలుపెట్టింది. మంగళవారం ( ఫిబ్రవరి-6) తెల్లవారు జామున ఈ ఫీట్ ను ప్రారంభించింది గౌరీ.

2017 మార్చి 26న సీలింగ్ నుంచి గేట్ వే అఫ్ ఇండియా వరకు 36 కిలోమీటర్ల మారథాన్ స్విమ్ చేసి రికార్డు సృష్టించింది గౌరీ. 6 గంటల 35 నిమిషాల్లో ఈది గిన్నిస్ రికార్డ్స్ కెక్కింది. తన రికార్డు తానే బద్ధలు కొట్టేందుకు మరోసారి ఈతను మొదలుపెట్టింది. 9 గంటల్లోపు గౌరీ మారథాన్ స్విమ్ కంప్లీట్ అయ్యే ఛాన్సుందంటున్నారు ట్రైనర్స్. సేఫ్టీ మెజర్స్.. లైఫ్ జాకెట్స్ తో స్మిమ్ చేస్తోందీ గౌరీ. ఆమెకు సహాయంగా రెండు రెస్క్యూ బోట్స్ ను పంపారు.

Posted in Uncategorized

Latest Updates