16న హైదరాబాద్ కు ఇరాన్‌ అధ్యక్షుడు రాక

Hassan-Rouhani-Jama-Masjid-ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ మొదటిసారి భారత్‌కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదును సందర్శించనున్నారు. ఫిబ్రవరి 16న మక్కా మసీదులో జరిగే నమాజ్‌–ఇ–జుమ్మా సామూహిక ప్రార్థనల్లో రౌహనీ పాల్గొంటారని చెప్పారు మసీదు అధికారులు. ఇరాన్‌ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates