ఏపీలో మరో 161 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  నిన్న మొత్తం 12 వేల 771 శాంపిళ్లను పరీక్షించామని ఏపీ వైద్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 3588 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 2323 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1192 మంది చికిత్స పొందుతున్నారని.. ఇప్పటివరకు కరోనా వల్ల రాష్ట్రంలో 73 మంది చనిపోయారని ఏపీ వైద్య శాఖ తెలిపింది.

For More News..

కరోనాతో మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మృతి

కొడుకు ముందే తల్లిపై గ్యాంగ్‌రేప్.. ఆవు-పులి కథ చెప్పి తప్పించుకున్న మహిళ

హర్భజన్‌‌ సింగ్ హీరోగా.. బిగ్‌‌బాస్ కంటెస్టెంట్ హీరోయిన్‌గా..

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక్క పోస్ట్‌తో కోటీ 21 లక్షల ఆదాయం

Latest Updates