167 ఓట్ల మెజారిటీ : ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ఉత్కంఠ విజయం

ధర్మపురిలో ఉత్కంఠ మధ్య కౌంటింగ్ ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 13వ రౌండ్ తర్వాత 34 ఓట్ల లీడ్ తో కాంగ్రెస్ నిలిచింది. చివరి రౌండ్ లో కొప్పుల ఈశ్వర్ 317 ఓట్లతో ముందంజ వేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత… 167 ఓట్లతో ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. చివరి దాకా ఉత్కంఠ రేపిన ఈ స్థానాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates