17న బల్కంపేట అమ్మవారి కల్యాణం

BALKAMPETహైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రతి ఏడాది ఆషాడ మాసం మొదటి మంగళవారంలో కల్యాణం జరిపించడం ఆనవాయితీ. దీంతో జూలై 17న అమ్మవారికి కల్యాణం, 18న మహాశాంతి చండీహోమం, రథోత్సవం జరుపుతామంటున్నారు ఆలయ నిర్వాహకులు.

Posted in Uncategorized

Latest Updates