పడవ మునిగి 18 మంది జల సమాధి

బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమెజాన్ అటవీ ప్రాంతంలో పడవ మునిగి 18 మంది జలసమాధి అయ్యారు. అమెజాన్ ఉపనది అయిన జారీలో ఈ ఘటన జరిగింది. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు 46 మందిని కాపాడారు. ఇంకా 30 మంది గల్లంతయ్యారని..వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గజ ఈతగాళ్లు, హెలికాప్టర్లు, నావికాదళాలు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.

Latest Updates