1993 ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అరెస్ట్

LAMBU1993 ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అహ్మద్ మొహ్మద్ లంబూ అరెస్ట్ అయ్యాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్(ATS) ఈ రోజు(జూన్-1) ఉదయం లంబూని అరెస్ట్ చేసింది. అంబూపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ముంబై సీబీఐ కస్టడీకి లంబూని అప్పగించనున్నారు. 1993 ముంబై పేలుళ్లలో వందలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది తీవ్రగాయాలతో ఇప్పటికీ కోలుకోలేదు.

Posted in Uncategorized

Latest Updates