యువతి కడుపులో 2.5 కేజీల వెంట్రుకల బంతి

నిర్మల్ జిల్లా కేంద్రంలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ 22 ఏళ్ల యువతి కడుపులోనుంచి 2.5 కేజీల వెంట్రుకల బంతిని సర్జరీ చేసి వైద్యులు బయటకు తీశారు. వెంట్రుకల బంతి చుట్టూ 150 సెంటి మీటర్లు తోకలా జుట్టు పెరిగింది. ఈ వెంట్రుకల బంతి ప్రపంచంలోనే అతిపెద్దదని వైద్యులు భావిస్తున్నారు. యువతికి చిన్నప్పటి నుంచి తల వెంట్రుకలు పీక్కోని తినే అలవాటుందని.. అందువల్లే ఆమె కడుపులో వెంట్రుకలు బంతిలా మారాయని వైద్యులు తెలిపారు.

For More News..

బ్రెయిన్ షార్ప్‌‌గా ఉండాలంటే రోజూ ఇవి తినండి

కొత్తగా 3 వేల స్టేట్‌‌‌‌బ్యాంక్ ఏటీఎంలు

వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్‌లో కీలక మైలురాయి

Latest Updates