డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ORR ఎగ్జిట్ దగ్గర టాటా ఏసీ ఆటో డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

వామ్మో.. పాఠశాలకు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు!

 

Latest Updates