పుల్వామాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు టెర్రిరిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ట్రాల్ లోని ఓ రెసిడెన్షియల్ ప్లాట్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కు సమచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టాయి భారత బలగాలు.

దీంతో  ఉగ్రవాదులు  జవాన్లపై కాల్పులు జరిపారు. ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. గుల్షన్ పోర ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

See Also: వివేకానందను యువత స్పూర్తిగా తీసుకోవాలి

Latest Updates