హుండై గ్రాండ్ ఐ10 నియోస్@4.99 లక్షలు

దక్షిణ కొరియన్ ఆటో కంపెనీ హుండై గ్రాండ్ ఐ10 నియోస్‌‌ హ్యాచ్‌‌బ్యాక్‌‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. దీని ఎక్స్‌‌షోరూం ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు ఉంది. పెట్రోల్, డీజిల్‌‌  వేరియంట్లలో లభిస్తుంది. గ్లోబల్‌‌ మార్కెట్‌‌ కోసం ఇండియాలో రూపొందించిన మోడల్‌‌ గ్రాండ్ ఐ10 నియోస్ అని హుండై మోటార్ ఇండియా లిమిటెడ్‌‌   సీఈవో ఎస్‌‌ఎస్ కిమ్ అన్నారు.

Latest Updates