ఏపీలో కరోనా కేసులు 2051..మృతులు 46

ఏపీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 10, తూర్పుగోదావరి జిల్లాలో 1, కృష్ణాలో 4,కర్నూలులో 9,నెల్లూరు 9 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరింది. ఇందులో 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. 46 మంది చనిపోయారు. అత్యధికంగా కర్నూలులో 587,గుంటూరు 387 ,కృష్ణా 346 కేసులు నమోదయ్యాయి.

Latest Updates