21న నవోదయ ప్రవేశ పరీక్ష

JNVSనవోదయ విద్యాలయాల్లో 2108-19 అకాడమిక్ ఇయర్ కి ఆరోతరగతి ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) ను ఈ నెల 21న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. www.nvshq.org వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందాలన్నారు నవోదయ విద్యాలయ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్. పూర్తి వివరాలకోసం 7286835226 నంబర్ ను సంప్రదించాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates