21న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. వేతన సవరణ వెంటనే చేపట్టాలని కోరుతూ ఈనెల 21న ఒకరోజు సమ్మెకు చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం చెప్పారు. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మినహా అన్నిరకాల సేవలు నిలిచిపోనున్నాయని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates