238 ఇంజినీరింగ్‌ కాలేజీల రెన్యూవల్‌ను నిలిపేసిన AICTE

AICTEతెలంగాణలోని 238 ఇంజినీరింగ్‌ కాలేజీల రెన్యూవల్‌ను నిలిపివేసింది ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేసన్ (AICTE). ఇష్టానుసారంగా కాలేజీల భవనాలు నిర్మించడం.. భూముల బదలాయింపు చేసుకోకపోవడం, గ్రామ పంచాయతీ అనుమతులతో బిల్డింగ్‌ను నిర్వహించడాన్ని తప్పుపట్టింది. అంతేకాదు GHMC అనుమతులు తీసుకోకపోవడం, జీవో నెం.111 పరిధిలో కట్టిన కాలేజీల అక్రమాలపై AICTE ఈ చర్యలు చేపట్టింది. ఆయా కాలేజీలపై ఫిర్యాదులు రావడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు AICTE తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates