24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వివో జడ్3 ఐ

దిగ్గజ మొబైల్ కంపెనీ వివో.. స్మార్ట్ ఫోన్ సిరీస్ లో మరో ఫోన్ ను చైనా మార్కెట్ లోకి లాంచ్ చేసింది. వివో జడ్ 3 ఐ పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్ ను త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ లో 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లతో లాంచైన ఈ ఫోన్ ధర రూ.25,600/-

VIVO జడ్3 ఐ ఫోన్ స్పెసిఫికేషన్స్

6.3 ఇంచెస్ స్క్రీన్

మీడియాటెక్ హీలియో పి60 ఆక్టాకోర్ ప్రాసెసర్

Android 8.1(Oreo) ఆపరేటింగ్ సిస్టం

24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

16,2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా

3315 mah బ్యాటరీ

 

 

Posted in Uncategorized

Latest Updates