DRDO లో 290 సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌‌మెంట్ సెంటర్ 290 సైంటిస్ట్‌‌లు, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా డీఆర్డీవో, డీఎస్టీ, ఏడీఏ బెంగళూరు, జీఏఈటీఈసీ, హైదరాబాద్లో ఖాళీలు భర్తీ చేస్తారు.

పోస్టులు: సైంటిస్ట్ బి–276, సైంటిస్ట్/ఇంజినీర్ బి–10, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్–4;

అర్హత: పోస్టును బట్టి ఆయా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్ల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు.

సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ప్రకటనతేది: 2019 జూలై 29;

చివరితేది: ప్రకటన వెలువడిన నాటి నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేయాలి.

వివరాలకు: www.rac.gov.in, www.drdo.gov.in

Latest Updates