రెండో టెస్టు : భారత్ బ్యాటింగ్

కింగ్‌ స్టన్‌ : భారత్ –వెస్టిండీస్ తో సెకండ్ టెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలువగా కెప్టెన్ హోల్డర్ ఫీల్డింగ్ సెలక్ట్ చేశాడు. ఫస్ట్ టెస్ట్ గెలిచి మంచి జోష్ మీదున్న టీమిండియా ఈ సెకండ్ టెస్టు కూడా గెలిచి సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేయాలను చూస్తుంది. సొంతగడ్డపై ఘోరంగా ఓడిపోతున్న విండీస్.. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటుంది. ఫస్ట్ టెస్టులో టీమిండియా 318 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

 

Latest Updates