పౌల్ట్రీ రైతుల కరెంటు సబ్సిడీకి రూ.3.11 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: పౌల్ట్రీ రైతులకు కరెంటు సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.3.11 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులతో ఎన్‌‌పీడీసీఎల్‌‌  పరిధిలోని బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ అజయ్‌‌ మిశ్రా శుక్రవారం జీవో జారీ చేశారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

 

Latest Updates